Posted on 2026-04-29 15:31:13
డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన సౌమ్య (28) కి గాంధీ వైద్యశాల హైదరాబాద్ లో ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు సంప్రదించడంతో వారికి కావలసిన రక్తాన్ని కాటేదాన్ చెందిన రాజు మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేయడం జరిగిందని ఐ వి ఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.వేసవికాలం కావడం వలన వివిధ చికిత్సల నిమిత్తమై వచ్చే కావలసిన రక్తం దొరకక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారికి కావాల్సిన రక్తాన్ని అందజేయడానికి ఎల్లవేళలా కామారెడ్డి రక్తదాతల సమూహం సిద్ధంగా ఉందని తెలియజేశారు. రక్తదాత రాజు మరియు సహకరించిన ఐవిఎఫ్ మల్లేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
విశ్వహిందూ పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి గా కొమ్ము నరేష్
Posted On 2026-07-29 04:49:54
Readmore >
రక్షించాల్సిన ఖాకీనే కీచకుడిగా మారాడు... జూబ్లీహిల్స్ CI సస్పెండ్
Posted On 2026-07-29 04:48:42
Readmore >
కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్
Posted On 2026-07-28 17:42:20
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు
Posted On 2026-07-28 17:30:20
Readmore >
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం
Posted On 2026-07-28 17:21:37
Readmore >
భద్రాద్రి జిల్లాలో సైబర్ మోసం... రూ.3.20 లక్షలు హోల్డ్ చేసిన పోలీసులు
Posted On 2026-07-28 17:20:49
Readmore >