Posted on 2026-07-29 05:09:34
డైలీ భారత్, స్పెషల్:
స్నేహ సుగంధం...
జీవితం నన్ను వదిలేసినా నీవు వదలని నీడవు,
పగిలిన కలల మధ్య నిలిచిన ధైర్యపు వేదికవు.
నాకేంటి, నా మిత్రుడున్నాడు అన్న మాటే జీవనం,
అది చాలు చీకటిలో వెలిగే చిన్న దీప కిరణం.
దూరం ఉన్నా దగ్గరగా నిలిచే నీ మౌన హస్తం,
కష్టాల కడలిలోనూ నడిపించే నమ్మక నేస్తం.
మాటలకన్నా ముందే అర్థమయ్యే భావం,
స్వార్థం లేని స్వచ్ఛమైన దీపం,
నీ మౌన హస్తం తాకిన ప్రతి క్షణం
కష్టాల సముద్రంలో దిక్సూచి అవుతుంది.
ఈ స్నేహితుల దినమున మనసు మౌనంగా చెబుతోంది... నీవు ఉన్నావంటేనే నా లోకం
ఇంకా బతుకుతోంది.
వెన్నెలకు చల్లదనం ఎంత సహజమో,
జీవితానికి స్నేహం అంత అవసరం.
నవ్వుల్లోనూ, నిశ్శబ్దాల్లోనూ తోడుండే మిత్రులందరికీ
స్నేహ దినోత్సవ శుభాకాంక్షలు.
రచన: మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218
సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి
Posted On 2026-09-12 14:34:53
Readmore >
గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్
Posted On 2026-09-12 06:24:45
Readmore >
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >