Posted on 2025-05-16 14:47:53
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో వివిధ గ్రామాల్లో అన్నారుపాడు వీరభద్రపురం .నరసాపురం . గుండ్ల రాంపురం. వినోబా నగర్. గ్రామాలలో అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో గ్రామస్థాయి జనరల్ బాడీ లు జరిగాయి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి జాటోతు కృష్ణ అఖిలభారత ఐక్య రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి లు మాట్లాడు తు.
జిల్లాలోని ఎన్నో రైతాంగ సమస్యలు పరిష్కారం కొరకు రాజీలేని పోరాటాలు నిర్వహించింది కల్తీ విత్తనాలు ఎరువులు నివారించాలని మార్కెట్ సౌకర్యాలు కల్పించాలని రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని పార్లమెంటులో చట్టం చేయాలని కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్తు సవరణ బిల్లును రద్దు చేయాలని కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని అనేక సమస్యలపై పోరాటాలు చేసి రైతుల పక్షాన నిలబడుతుందని వారు అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అఖిలభారత ఐక్య రైతు సంఘం మహాసభలు దమ్మపేట మండలం.దమ్మ పేటలో 24 25 తారీకులలో జరగబోతున్నాయని ఈ మహాసభలను విజయవంతం చేయాలని రైతాంగ వర్గానికి వారు పిలుపునిచ్చారు
జిల్లాలో గిరిజన గిరిజన ఇతర పేదలు పోడుకొట్టుకొని సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు కల్పించి ఆ భూములకు విద్యుత్తు సాగునీరు తదితర సౌకర్యాలు కల్పించాలని వారు ప్రభుత్వానికి సంఘం ద్వారా డిమాండ్ చేశారు.
జిల్లాలో కేంద్రంలో ఏర్పడిన కిసాన్ మోర్చా ఎస్ కే యం పిలుపులు అమలుకై ఐక్య రైతు సంఘం పాల్గొని నిరసన వ్యక్తం చేస్తుందని అన్ని వామపక్ష రైతు సంఘాలకు సమన్వయం చేస్తుందని వారు తెలియజేశారు రాబోయే రోజుల్లో రైతుల ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై సమరశీల పోరాటాలకు సన్నద్ధం కాబోతుందని వారు తెలియజేశారు గ్రామాలలో విస్తృతంగా కరపత్రాలు ద్వారా ప్రచార కార్యక్రమం నిర్వహించారని వారు అన్నారు .
ఈ కార్యక్రమాలలో ఐక్య రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు లింగాల .వీరభద్రం తోటకూరి .నరేష్ మండల నాయకులు పైదా.వెంకటేశ్వర్లు తెల్లం కృష్ణయ్య గుగులోతు బాలకోటి. లింగ పి .బాబురావు లక్ష్మణ్ .బాలు .రాజు. జవహర్లాల్ వీరు. ధన్వంతరావు .కోటియా . తాటి.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >