Posted on 2026-09-01 16:30:44
పెండింగ్ ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ విడుదల చేయాలి
ఏ ఐ ఎఫ్ డి ఎస్ రాష్ట్ర కార్యదర్శిజబ్బార్
డైలీ భారత్, కామారెడ్డి:రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన శక్తి పాలసీ మరియు టెక్నికల్ ఎడ్యుకేషన్‌ను విలీనం చేస్తూ జారీ చేసిన జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్. అఖిలభారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య . ఈ సందర్భంగా జబ్బార్ మాట్లాడుతూ సాంకేతిక విద్యా వ్యవస్థను శక్తి పాలసీలో విలీనం చేసి, ఐటిఐలతో కలపడం వల్ల పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు తీవ్ర ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ కళాశాలల స్వయం ప్రతిపత్తిని కాపాడాల్సింది పోయి, కేవలం మార్కెట్ ఆధారిత చౌక కార్మిక శక్తిని తయారు చేసే కేంద్రాలుగా మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, విద్యావేత్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా తెచ్చిన జీవో 97ను వెంటనే ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి (ఎస్ బి టేట్)ని స్వతంత్ర శాఖగా యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల కాక సుమారు 14 లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది విద్యార్థులు పై చదువులు చదువుకోవడానికి ఉద్యోగం చేసుకోవడానికి సర్టిఫికెట్స్ తీసుకోవడానికి కాలేజీలకు వెళ్తే కాలేజ్ యాజమాన్యం ఫీజు కడితేనే సర్టిఫికెట్ ఇస్తామని చెప్పడం జరుగుతోంది దాని వలన విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు కావున విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తక్షణమే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్,స్కాలర్ షిప్స్ విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాo. లేనిపక్షంలో విద్యార్థులను కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్
Posted On 2026-09-01 05:09:26
Readmore >
పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్
Posted On 2026-08-31 16:20:41
Readmore >