| Daily భారత్
Logo




ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

News

Posted on 2026-09-01 09:34:38

Share: Share


ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

బాధిత కుటుంబానికి 1కోటి రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు ​తంబళ్ల రవి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన ఈ పరిహారంపై బీజేపీ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది,​ప్రాణానికి వెలకడతారా?:ఒక ఆదివాసీ బిడ్డ దారుణంగా హత్యకు గురైతే ప్రభుత్వం పరిహారం పేరుతో చేతులు దులుపుకోవాలని చూస్తోందని బీజేపీ నాయకులు విమర్శించారు,కంటితుడుపు చర్యలే..?కేవలం కొన్ని లక్షల పరిహారం,ఒక ఉద్యోగం ప్రకటిస్తే జరిగిన అన్యాయం తుడిచిపెట్టుకుపోదని,మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని మండిపడ్డారు,​ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్ష పడాలి,నిందితులను కాపాడే ప్రయత్నం చేయకుండా వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి,దోషులకు ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు,​బాధిత కుటుంబం పూర్తిగా శిరీష సంపాదనపైనే ఆధారపడి ఉనందున,కుటుంబానికి కనీసం రూ.1కోటి రూపాయలు నష్టపరిహారంతో పాటు పక్కా గృహాన్ని కేటాయించాలని స్పష్టం చేశారు,​శిరీష కుటుంబానికి పరిపూర్ణమైన న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని,నిందితులకు కఠిన శిక్ష పడే వరకు విశ్రమించబోమని తెలిపారు.

Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >
Image 1

సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక

Posted On 2026-09-01 08:21:35

Readmore >
Image 1

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్

Posted On 2026-09-01 05:09:26

Readmore >
Image 1

పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్

Posted On 2026-08-31 16:20:41

Readmore >
Image 1

భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర

Posted On 2026-08-31 16:13:50

Readmore >
Image 1

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ

Posted On 2026-08-31 16:06:18

Readmore >
Image 1

హిందీ ఫోరమ్ కామారెడ్డి మండల కార్యవర్గం ఎన్నిక

Posted On 2026-08-31 16:04:40

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి

Posted On 2026-08-31 14:42:24

Readmore >
Image 1

పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు

Posted On 2026-08-31 14:40:45

Readmore >
Image 1

మహిళలకు కుటీర పరిశ్రమ ఏర్పాటు అభినందనీయం : సిరిసిల్ల కాంగ్రెస్ అధ్యక్షుడు సుర దేవరాజు

Posted On 2026-08-31 13:50:27

Readmore >