| Daily భారత్
Logo




జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

News

Posted on 2026-09-01 17:18:53

Share: Share


జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: టీజీఈ జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, జిల్లా చైర్మన్  నాశెట్టి సుమన్ కుమార్ అధ్యక్షతన, సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహదినాన్ని పురస్కరించుకొని, IDOC కార్యాలయం ఆవరణలో CPS రద్దు, ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై నల్ల బ్యాడ్జీలు ధరించి, భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం నిర్వహించిన కార్యక్రమానికి TGEJAC భాగస్వామ్య సంఘాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, టీఎన్జీవో అన్ని యూనిట్ శాఖల అధ్యక్ష కార్యదర్శులు, అన్ని శాఖల ఫోరం అధ్యక్ష కార్యదర్శులు, అన్ని శాఖల ఉద్యోగులు కాంట్రాక్ట్& ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్వాడి,DRDA,SERP, IKP ఉద్యోగులందరూ మాట్లాడుతూ, CPS అంతం అంశంపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం... జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్ ప్రసంగిస్తూ...2004 సంవత్సరం తదుపరి చేరిన ఉద్యోగులందరికీ గుదిబండల మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (CPS)అంతమై పాత పెన్షన్ విధానం అమలయ్యేంతవరకు  ఈ పోరాటాన్ని ఆపేది లేదని డిమాండ్ చేస్తూ, పెండింగ్ సమస్యలపై TGEJAC రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో  సెప్టెంబర్ 10న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం లో ఏర్పాటుచేసిన మహాధర్నా కార్యక్రమానికి  ఉద్యమ స్ఫూర్తితో తరలిరావాలని... సీపీస్ అంతం - ఓ పి ఎస్  పంతం పెండింగ్ సమస్యల పరిష్కారం కావాలని నినాదాలు చేశారు.

ఈ సమావేశానికి TGEJAC భాగస్వామ్య సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు రమేష్, శ్రీకాంత్, ప్రవీణ్, జమీలుల్లా, ధర్మేందర్, పండరినాథ్,  హనుమాన్లు, కృష్ణారెడ్డి, నేరెళ్ల శ్రీనివాస్ ,బీరేందర్ సింగ్, దండు స్వామి,టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సతీష్, సహాధ్యక్షులు పెద్దోళ్ళ నాగరాజు, టిఎన్జీవో ఉపాధ్యక్షులు సంజీవయ్య, అతిక్ అహ్మద్, ఇతర వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >
Image 1

సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక

Posted On 2026-09-01 08:21:35

Readmore >