| Daily భారత్
Logo




టాస్క్ ఫోర్స్ ఎస్ఐ జలకం ప్రవీణ్ ను అభినందించిన టిపిసిసి లీగల్ సెల్ కన్వీనర్ యాస యుగంధర్

News

Posted on 2025-05-16 14:46:07

Share: Share


టాస్క్ ఫోర్స్ ఎస్ఐ జలకం ప్రవీణ్ ను అభినందించిన టిపిసిసి లీగల్ సెల్ కన్వీనర్ యాస యుగంధర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ జలకం ప్రవీణ్ ను అభినందించిన టిపిసిసి లీగల్ సెల్ కన్వీనర్ యాస యుగంధర్ జిల్లా సహాయ కార్యదర్శి ఉప్పు శెట్టి సునీల్ కుమార్. 

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: గంజాయి అక్రమ రవాణాను అరికట్టి  డిజిపి డాక్టర్  జితేందర్ ఐపీఎస్ నుండి హైదరాబాదు లకిడికపూల్ లోని వారి కార్యాలయంలో ప్రశంసా పత్రం నగదు ప్రోత్సాహక బహుమతిని అందుకున్న భద్రాచలం కొత్తగూడెం జిల్లా టాస్క్ ఫోర్స్ఎస్ఐ  జలకం ప్రవీణ్హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసిన టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ యాస యుగంధర్, IAL జిల్లా సహాయ కార్యదర్శి ఉప్పు శెట్టి సునీల్ కుమార్ . భవిష్యత్తులో మరెన్నో సేవా ప్రశంసా పత్రాలు అందుకోవాలని అన్నారు

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >