Posted on 2025-05-12 18:36:19
డైలీ భారత్ న్యూస్, తూప్రాన్ మెదక్:జిల్లా ఎస్పీ .డి ఉదయ్ కుమార్ రెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో లాంగ్ టర్మ్ క్రికెట్ కోచింగ్ క్యాంపును ప్రారంభించారు.
జాతీయ క్రీడాకారుడు కానిస్టేబుల్ సాయి ఆధ్వర్యంలో ఈ కోచింగ్ క్యాంప్ నడుస్తుందని అన్నారు. పేద పిల్లలు మరియు పోలీస్ సిబ్బంది యొక్క పిల్లలు ఈ కోచింగ్ క్యాంపులో పాల్గొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఉన్నారు.
ఈ కార్యక్రమంలో మెదక్ డియస్పి ప్రసన్న కుమార్ ఏ ఆర్ డియస్పి. రంగా నాయక్ మరియు మెదక్ టౌన్ సీఐ నాగరాజు మరియు ఆర్ఐ శైలందర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >