Posted on 2025-05-12 18:34:46
చేగుంట పోలీస్ స్టేషన్లో భార్య ఫిర్యాదు
డైలీ భారత్ న్యూస్, చేగుంట/మాసాయిపేట్:మెదక్ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసాయిపేట గ్రామానికి చెందిన ఏశం కుమార్ తండ్రి మల్లయ్య వయసు 41 సంవత్సరములు, కులము యాదవ్, వృత్తి వ్యవసాయము తేది 10.05.2025 నుండి కనబడటం లేదని అతని భార్య ఏశం బాలమణి వయసు 38 సంవత్సరంలు ఫిర్యాదు మేరకు చేగుంట పోలీస్ స్టేషన్ జి చైతన్య కుమార్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడమైనది అని తెలిపారు
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >