| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన డి.ఎస్.పి. మరియు ఇన్స్పెక్టర్

News

Posted on 2025-05-12 18:43:24

Share: Share


ఏసీబీకి చిక్కిన డి.ఎస్.పి. మరియు ఇన్స్పెక్టర్

డైలీ భారత్, సూర్యాపేట: "ఫిర్యాదుధారుని మీద నమోదు కాబడిన ఒక కేసులో అతన్ని అరెస్ట్ చేయకుండా కేవలం నోటీసు మాత్రమే ఇవ్వడానికి మరియు అతని యొక్క స్కానింగ్ సెంటర్‌ను సజావుగా నిర్వహించూకోవడానికి  అనుమతించడం కోసం" అధికారిక అనుకూలతను చూపేందుకు అతని నుండి మొదటగా రూ.25,00,000/- లంచం డిమాండ్ చేసి,  అభ్యర్థన మేరకు లంచాన్ని రూ.16,00,000/- తగ్గించి తెలంగాణ అనిశా అధికారుల చేతికి చిక్కిన సూర్యాపేట డివిజన్ డి.ఎస్.పి. - కె. పార్థ సారథి మరియు పట్టణ రక్షక భట నిలయం అధికారి (ఇన్‌స్పెక్టర్) - పి. వీర రాఘవులు.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును. 

"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును."

Image 1

ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు

Posted On 2026-09-04 03:56:31

Readmore >
Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >