Posted on 2025-05-11 05:24:16
మెదక్ జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ చేతుల మీదుగా అందుకున్న నియామక పత్రం
ఎంపీ రఘునందరావు ఆదేశాల మేరకు ములుగు నాగేందర్ రెడ్డి ఎన్నిక
డైలీ భారత్ న్యూస్, మాసాయిపేట: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండలంలోని పోతంశెట్టిపల్లి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు చేగుంట మండలం దుబ్బాక నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీ లో పార్టీకి అనుకూలంగా పదవి బాధ్యతలు చేపట్టిన ఇప్పటినుండి నేటి వరకు కార్యకర్తలతో ఎలక్షన్లలో కమిటీలతో స్నేహంతో ప్రేమ కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆయన చేసిన సేవలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ నాయకులు మెదక్ జిల్లా ఎంపీ రఘు నందన్ రావు ఆదేశాల మేరకు మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ చేతుల మీదుగా మాసాయిపేట మండలంకు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు ఈయన గతంలో చేసిన సేవలు గుర్తించి ఏకగ్రీవంగా మండల అధ్యక్షుడిగా మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక పత్రం బూత్ కమిటీ అధ్యక్షులు వివిధ గ్రామాల కార్యకర్తల ఆధ్వర్యంలో అందజేశారు అదేవిధంగా పార్టీకి ఎల్లవేళల సేవలు అందిస్తానని పార్టీ కార్యకర్తల ముందు అధ్యక్షుడు ముందు ప్రమాణం చేశాను అని పోతన శెట్టిపల్లి మాసాయిపేట మండల నూతన మొలుగు నాగేందర్ రెడ్డి అధ్యక్షుడు అన్నారు అదేవిధంగా నాకు పదవి ఇచ్చినందుకు మెదక్ జిల్లా ఎంపీ రఘునంద రావు, రాష్ట్ర కమిటీకి కేంద్ర కమిటీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని వచ్చే ఎన్నికల్లో 100% మనమే గెలుస్తామని ధీమా వ్యక్తపరిచారు
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >