| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గుర్తుతెలియని వృద్ధుడు మృతి

గుర్తుతెలియని వృద్ధుడు మృతి

డైలీ భారత్ న్యూస్, తూప్రాన్:మెదక్ జిల్లా తూప్రాన్ లో రాత్రి మా పోలీసు సిబ్బంది పెట్రోలింగ్ ఉండగా మున్సిపల్ ఆఫీస్ ముందు లేబర్ అడ్డాలో ఒక గుర్తు తెలియని వృద్ధుడు మరణించి ఉన్నాడు. కావున ఇట్టి వ్యక్తిని ఎవరైనా గుర్తించిన ఎడల తూప్రాన్ పోలీసులకు తెలియజేయగలరని అన్నారు

Previous బిజెపి మండల నూతన అధ్యక్షుడు ఎన్నిక
Next "బెస్ట్ సైకాలజిస్ట్ అవార్డ్" అందుకున్న పున్నంచందర్
ADVERTISEMENT