Posted on 2025-04-18 14:27:18
డైలీ భారత్, విజయనగరం జిల్లా : డెంకాడ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బొడ్డవలస పంచాయితీ వీఆర్ఓ శ్రీనివాసరావు లంచం తీసుకుంటుండగా ఎసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
బొడ్డవలస గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేయడంతో రైతు ఎసీబీ అధికారులును ఆశ్రయించారు.
రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆకస్మికంగా కార్యాలయంలో తనిఖీలు చేయగా వీఆర్వో నగదు తీసుకుంటుంగా అధికారులకు చిక్కాడు.
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >