| Daily భారత్
Logo




ఇల్లు కాలిన కుటుంబానికి అండగా నిలిచిన మేము సైతం ఫౌండేషన్

News

Posted on 2025-04-15 18:59:11

Share: Share


ఇల్లు కాలిన కుటుంబానికి అండగా నిలిచిన మేము సైతం ఫౌండేషన్

నిత్యవసర వస్తువులు,150 kg రైస్,బట్టలు,ఆర్థిక సహాయం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం పాల గుంపు గ్రామంలో ప్రమాదవశాస్తూ నాలుగు ఇల్లు పూర్తిగా కాలి పోవడం జరిగిన,నాలుగు కుటుంబాలు పూర్తిగా సర్వం కోల్పోయారు,విషయం తెలుసుకున్న దమ్మపేట మేము సైతం ఫౌండేషన్ వారు దాతల సహకారంతో అందినటువంటి నిత్యవసర వస్తువులు, బట్టలు, రైస్,ఆర్థిక సహాయం(కొంత అమౌంట్)నీ పాలగుంపు గ్రామము వాల్ల ఇంటి దగ్గరకి వెళ్లి నాలుగు కుటుంబాలకు సహాయం అందించడం జరిగినది,


ఈ కార్యక్రమంలో మేము సైతం ఫౌండేషన్ టీం ఛైర్మెన్ తంబల్ల రవి,sk జాన్ బి,దుర్గా,తోట రాజా, లక్ష్మణ,ఈశ్వర్,వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Image 1

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పదు

Posted On 2026-05-31 19:27:27

Readmore >
Image 1

పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo

Posted On 2026-05-31 19:24:06

Readmore >
Image 1

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్

Posted On 2026-05-31 19:22:44

Readmore >
Image 1

ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు

Posted On 2026-05-31 18:45:35

Readmore >
Image 1

హెల్త్ కార్డుల కోసం జీతంలో కోత విధించడం సరికాదు

Posted On 2026-05-31 18:02:37

Readmore >
Image 1

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Posted On 2026-05-31 18:00:17

Readmore >
Image 1

ఏసీబీ వలకు చిక్కిన సర్వ శిక్ష అభియాన్ ఏఈ

Posted On 2026-05-31 14:02:34

Readmore >
Image 1

బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికయిన చంద్రంపేట విద్యార్థులు

Posted On 2026-05-31 13:53:49

Readmore >
Image 1

"క్షణిక ఆనందం - జీవితకాల నష్టం"

Posted On 2026-05-31 11:23:19

Readmore >
Image 1

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు

Posted On 2026-05-30 22:26:06

Readmore >