| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పొలంలో బయటపడ్డ పురాతన శివలింగం

పొలంలో బయటపడ్డ పురాతన శివలింగం

డైలీ భారత్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో పొలం చదును చేస్తుండగా పురాతన శివలింగం బయటపడింది. చివ్వెంల మండలం తిమ్మాపురంలో రణబోతు బాధిరెడ్డి తన వ్యవసాయ భూమిలో జేసీబీతో చదును చేయిస్తుండగా పురాతన శివలింగంతో పాటు నాగపడిగ విగ్రహాలు జేసీబీకి తగలడంతో వాటిని జాగ్రత్తగా తీసి పక్కకు పెట్టి శుభ్రం చేశారు. తిమ్మాపురంతో పాటు, మోదీన్పురం పరిసర గ్రామాల నుంచి శివభక్తులు అక్కడకు చేరుకుని క్షీరాభిషేకం చేసి పూజలు నిర్వహించారు.

Previous భూభారతి పోర్టల్ ప్రారంభించిన సీఎం రేవంత్
Next ఇల్లు కాలిన కుటుంబానికి అండగా నిలిచిన మేము సైతం ఫౌండేషన్
ADVERTISEMENT