Posted on 2025-04-14 17:53:42
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: 1944 April 14 వ రోజున ముంబయి విక్టోరియా డాకయార్డ్ లో ఒక నౌక కు అగ్ని ప్రమాదం సంభవించి విధి నిర్వహణలో అసువులు బాసిన 66 మంది అగ్నిమాపక దళ సిబ్బంది స్మారకార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20వ తేదీ వరకు వారం రోజులపాటు దేశవ్యాప్తంగా అగ్నిమాపక దళ వారోత్సవాలు నిర్వహించబడుచున్నవి. అదేవిధంగా అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్యవంతులను చేయడం ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే గోడపత్రికలను ఆవిష్కరించారు ఇందులో అగ్నిమాపక కేంద్రం సిరిసిల్ల సిరిసిల్ల ఎస్ఎఫ్ఓ ఎన్. నరేందర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ఏప్రిల్ 14 నుండి 20వ తేదీ వరకు వారం రోజులపాటు అగ్ని ప్రమాదాలు, వాటి నివారణ, నియంత్రణ చర్యల గురించి అవగాహన కార్యక్రమాలు వివిధ ప్రాంతాలలో నిర్వహించబడును.
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >
తాళిపేరు ఎడమ కాలువలో నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-12 20:07:23
Readmore >
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-12 18:52:12
Readmore >
ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లల్ని చదివించండి : సర్పంచ్ దుంపల చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-06-12 18:48:24
Readmore >
హనీ ట్రాప్ : టిండర్ యాప్ లో 52 లక్షలు పోగొట్టుకున్న మహిళ న్యాయమూర్తి
Posted On 2026-06-12 12:51:28
Readmore >