| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మెదక్ ఎంపీ, రఘునందన్ రావు కు జన్మదిన శుభాకాంక్షలు. తెలియజేసిన టెలికం బోర్డు మెంబర్ బిజెపి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్

మెదక్ ఎంపీ, రఘునందన్ రావు కు జన్మదిన శుభాకాంక్షలు. తెలియజేసిన టెలికం బోర్డు మెంబర్ బిజెపి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్

డైలీ భారత్ న్యూస్, మెదక్:మెదక్ పార్లమెంట్ సభ్యులు ఏం రఘునందన్ రావు పుట్టినరోజు సందర్భంగా వారి నివాసంలో ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బైండ్ల కుమార్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

మెదక్ పార్లమెంట్ సభ్యులుగా గెలుపొందిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య మెట్రో రైలు సాధించడం జరిగింది విద్యార్థుల కోసం నవోదయ విద్యాలయాలు ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్న రఘునందన్ రావు  నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలతో ,ఆయన బంధు, మిత్రుల తో కలిసి ఆనందంగా జీవించాలని ,ప్రజా జీవితంలో తిరుగులేని నాయకుడిగా వెలుగొందాలని, మరిన్ని ఉన్నత పదవులు పొంది ప్రజాసేవకు మారుపేరుగా నిలువాలని కోరుకుంటున్నామని అన్నారు                         


ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంగడి బాలరాజు రామచంద్రపురం పట్టణ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్ దిశా కమిటీ మెంబర్స్ సుజాత న్యాయవాది రామ్మోహన్ బిజెపి సీనియర్ నాయకులు మురళీధర్ రెడ్డి పవన్ ముదిరాజ్ జంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Previous మండల కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలుగా మచ్చల పార్వతి
Next వచ్చే ఎన్నికల్లో మనమే వస్తున్నాం : మాజీ మంత్రి కెటిఆర్
ADVERTISEMENT