| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మండల కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలుగా మచ్చల పార్వతి

మండల కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలుగా మచ్చల పార్వతి

డైలీ భారత్, దమ్మపేట: మహిళా కాంగ్రెస్ పార్టీ దమ్మపేట మండల ప్రధాన కార్యదర్శి గా ఉన్న మచ్చల పార్వతి మండలంలో అధ్యధికంగా సభ్యత్వాలు చేసినందున దమ్మపేట  మండల మహిళా అధ్యక్షురాలు గా  స్టేట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు మరియుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న చేతుల మీదుగా గాంధీ భవనంలో మండల అధ్యక్షురాలిగా నియామక పత్రం ఇవ్వడం జరిగింది. 

మండల అధ్యక్షురాలిగా ఎన్నికైన మచ్చల పార్వతి కి చీకటి. శ్రీనివాసరావు, TPCC సోషల్ మీడియా, అశ్వారావుపేట నియోజకవర్గం. హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Previous 120 కేజీల గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న బూర్గంపాడు పోలీసులు
Next మెదక్ ఎంపీ, రఘునందన్ రావు కు జన్మదిన శుభాకాంక్షలు. తెలియజేసిన టెలికం బోర్డు మెంబర్ బిజెపి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్
ADVERTISEMENT