| Daily భారత్
Logo




పాక్ జైలు నుంచి విడుదలై గుజరాత్ చేరుకున్న జాలర్లు

News

Posted on 2025-02-26 01:05:25

Share: Share


పాక్ జైలు నుంచి విడుదలై గుజరాత్ చేరుకున్న జాలర్లు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: పాకిస్తాన్ కరాచీ జైలు నుండి విడుదలైన తర్వాత 22 మంది భారతీయ జాలర్లు గుజరాత్‌లోని గిర్ సోమనాథ్‌కు చేరుకున్నారు. గుజరాత్‌లోని అరేబియా సముద్ర సరిహద్దు సమీపంలో చేపలు పడుతున్న ఈ మత్స్యకారులను ఏప్రిల్ 2021, డిసెంబర్ 2022 మధ్య పాకిస్తాన్ సముద్ర భద్రతా దళం అరెస్ట్ చేసింది. దాదాపు 200 మంది భారత జాలర్లు ప్రస్తుతం పాకిస్తాన్ జైళ్లలో ఉన్నట్లు సమాచారం.

Image 1

ఆదివాసీ యువతి ఊకె శిరీష అనుమానాస్పద మృతి

Posted On 2026-08-30 12:11:35

Readmore >
Image 1

సిరిసిల్ల పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా సిద్ధి దేవరాజు

Posted On 2026-08-30 10:54:25

Readmore >
Image 1

ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

Posted On 2026-08-29 18:02:37

Readmore >
Image 1

కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నాయకుల సవాల్

Posted On 2026-08-29 18:01:33

Readmore >
Image 1

ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి

Posted On 2026-08-29 15:12:04

Readmore >
Image 1

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

Posted On 2026-08-29 15:11:10

Readmore >
Image 1

కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్​కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్

Posted On 2026-08-29 15:08:39

Readmore >
Image 1

సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

Posted On 2026-08-29 10:54:50

Readmore >
Image 1

40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

Posted On 2026-08-29 09:21:01

Readmore >
Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >