Posted on 2025-02-24 14:27:16
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:ఆంధ్ర ఒడిస్సా బోర్డర్ నుండి హైదరాబాదుకు భద్రాచలం పాల్వంచ మీదుగా ఎండు గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ టీం సీఐ సుంకరి రమేష్ మరియు సిబ్బంది పాల్వంచలోని నవభారత్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా హోండా డ్రీమ్ యుగ బైక్ AP 20AP4968 మీద ఐదు కేజీల ఎండు గంజాయిని మర్రి సాయి తేజ, కట్ల వివేక్ రెడ్డి తరలిస్తూ పట్టుబడినారు. ఈ గంజాయి AOB నుండి హైదరాబాద్ కు తరలిస్తున్నారు అనే సమాచారాలు పట్టుకోవడం జరిగింది. పట్టుబడిన గంజాయి విలువ రెండు లక్షలు ఉంటుందని సీఐ సుంకర రమేష్ తెలిపారు. గంజాయిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీఐ సుంకర రమేష్, హెడ్ కానిస్టేబుల్ కరీం, కానిస్టేబుల్స్ సుధీర్, వెంకటేష్, విజయ్, హనుమంతరావు, ఉపేందర్ లను డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ VB kamalasan Reddy IPS, ఉమ్మడి ఖమ్మం జిల్లా డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ గణేష్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ తిరుపతి అభినందించారు.
ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >