డైలీ భారత్, కామారెడ్డి: ఇటీవల బదిలీ పై వచ్చి బాధ్యతలు చేపట్టిన కామారెడ్డి జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్ టిబ్రేవాల్ నిమర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చంతో స్వాగతం పలికి సన్మానించిన కామారెడ్డి జిల్లా సామిల్ అండ్ టింబర్ మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధులు
ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పోతరాజు వెంకటేశ్ పెరిక, జనరల్ సెక్రటరీ వాజిద్, treasurer తమీం, వైస్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి, చీఫ్ adviser ఆజంఖాన్, సలహాదారులు అన్వర్, యూసఫ్, చంద్రం, మరియు సభ్యులు నాగరాజు, స్వామి, శ్రీనివాస్, తదితరులు పాల్గోన్నారు