Posted on 2025-02-24 13:56:18
డైలీ భారత్, హైదరాబాద్: C. Madhu, Bill Collector of Rajendra nagar Circle, GHMC was caught by Telangana ACB Oficials for demanding Rs.1,00,000/- as bribe and accepting Rs.45,000/- through his private servant V. Ramesh from the complainant for showing official favour " to not to hike property tax of complainant s factory".
"ఫిర్యాదుదారుడి యొక్క పరిశ్రమ కు సంబంధించిన ఆస్తి పన్ను పెంచకుండా ఉండడానికి" అధికారికంగా అనుకూలతను చూంపేందుకు అతని నుండి రూ.1,00,000/- డిమాండ్ చేసి అందులో భాగంగా రూ.45,000/- తన ప్రయివేట్ సహాయకుడు అయిన V. రమేష్ ద్వారా తీసుకుంటుండగా తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ - రాజేంద్ర నగర్ సర్కిల్ లో బిల్ కలెక్టర్ గా పనిచేస్తున్న సి.మధు.
“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”
ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >