| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

చిన్న కొర్రాజుల జాతర మహోత్సవంలో పాల్గొన్న బీజేపీ నాయకులు తంబళ్ల రవి

చిన్న కొర్రాజుల జాతర మహోత్సవంలో పాల్గొన్న బీజేపీ నాయకులు తంబళ్ల రవి

గిరిజన పూజారులను ప్రభుత్వం గుర్తించాలి

గిరిజన జాతరలను ఐటిడిఎ పీఓ సందర్శించాలి

గిరిజన ప్రాంతాల్లో దేవాలయాల దగ్గర ప్రభుత్వం తరుపున బోర్లు,వాటర్ ట్యాంకులు,సేడ్లు ఏర్పాటు చేయాలి

డైలీ భారత్, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం కొత్త నారవారి గూడెంలో గ్రామస్థుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి చిన్న కొర్రాజుల స్వామి జాతర మహోత్సవంలో పాల్గొని స్వామివారి దర్శనం తీసుకునీ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న అశ్వారావుపేట నియోజకవర్గం బీజేపీ నాయకులు తంబళ్ల రవి,వారు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలలో జరుగుతున్నటువంటి జాతరలకు ఐటిడిఎ మరియు ప్రభుత్వలా నుంచి ఆదరణ కరువైందని,కనీస సౌకర్యాలుకు సహకరించే పరస్థితిలో  కూడా అధికారులు లేరు,గిరిజన పూజారులను ప్రభుత్వాలు గుర్తించి తగిన వేతనం ఇవ్వాలి,ప్రభుత్వాలు మారుతున్న గిరిజనుల బ్రతుకులలో మార్పు కనిపించడం లేదు,గిరిజన ప్రాంతాలలో ఉన్న దేవాలయాల దగ్గర బోర్లు,వాటర్ ట్యాంకులు,సేడ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నీ డిమాండ్ చేయడం జరిగినది,ఇ కార్యక్రమంలో తంబళ్ల రవి,దొడ్డ సతీష్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Previous పాపికొండలు విహారయాత్ర తాత్కాలిక రద్దు
Next “ఆ రోజు బ్రోతల్ కీపర్‌లా వెళ్లాను.. రెండు గంటలు తీవ్ర టెన్షన్ పడ్డాను..” : మల్కాజిగిరి సీపీ సుమతి
ADVERTISEMENT