| Daily భారత్
Logo




పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నుల పంపిణీ చేసిన ఏయంఆర్ ట్రస్ట్

News

Posted on 2025-02-22 16:38:33

Share: Share


పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నుల పంపిణీ చేసిన ఏయంఆర్ ట్రస్ట్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని సర్దార్ నగర్, మన్మరి, దోస్వాడ, హోలీ స్పిరిట్, గర్ల్స్ స్కూల్, షాబాద్ కేజీబీవీ స్కూల్, మాంటిసోరి స్కూల్, నవజీవన్ స్కూల్, బాయ్స్ హై స్కూల్, తాళ్లపల్లి  ,శ్రీ చైతన్య మోడల్ స్కూల్, మోడల్ కళాశాల, ధ్యానహిత, పోతుగల్,హైతాబాద్  తరగతి విద్యార్థిని, విద్యార్థులకు ఎ ఎం ఆర్ ట్రస్ట్ చైర్మన్ అభిరామ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి సోమవారం పరీక్ష ప్యాడులు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాల సాధనకై కష్టపడి చదవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసిలు గుండాల అశోక్, కుమ్మరి చెన్నయ్య , మాజీ సర్పంచులు  రవీందర్ నాయక్ ,నర్సిoలు, యూత్ కాంగ్రెస్ నాయకులు కోట జగదీశ్వర్, జంగయ్య,శ్రీనివాస్, శేఖర్, ఆంజనేయులు,తౌసీఫ్,దయాకర్ , సూర్య భాయ్ మరియు నాయకులు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

Image 1

40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

Posted On 2026-08-29 09:21:01

Readmore >
Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >
Image 1

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

Posted On 2026-08-29 08:07:05

Readmore >
Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >
Image 1

ఘనంగా వి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-28 15:21:49

Readmore >
Image 1

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

Posted On 2026-08-28 14:23:43

Readmore >
Image 1

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి

Posted On 2026-08-28 14:22:50

Readmore >
Image 1

దివ్యాంగుల నావకు తెరచాప మందకృష్ణ మాదిగ

Posted On 2026-08-28 14:21:39

Readmore >