| Daily భారత్
Logo




ఆలయ గోపుర నిర్మాణానికి పది లక్షలు రూపాయలు విరాళంగా అందజేసిన పిన్నింటి మధుసూదన్ రెడ్డి

News

Posted on 2025-02-08 13:58:19

Share: Share


ఆలయ గోపుర నిర్మాణానికి పది లక్షలు రూపాయలు విరాళంగా అందజేసిన పిన్నింటి మధుసూదన్ రెడ్డి

షాద్ నగర్ నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి తన వంతు సహాయం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: భగవంతుడి కృప భక్తులందరికీ ఉండాలని మాజీ ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి అన్నారు.కొత్తూరు మండలంలోని మల్లాపూర్ తండాలో మాజీ ఉపసర్పంచ్ దశరథ్ నాయక్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న నూతన హనుమాన్ దేవాలయ ఆలయ గోపురం, పునర్నిర్మాణానికి మాజీ ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి రూ.10,00,000/-లక్షల రూపాయలు భారీ విరాళం ప్రకటించారు.అనంతరం దగ్గరుండి ఆలయ నిర్మాణానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భగవంతుడి కృప భక్తులందరూ చల్లగా ఉండాలని మాజీ ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి అన్నారు.అందువల్ల నా వంతు సహాయ అర్థంగా నేను సహాయాన్ని అందిస్తున్నాను.ఆ భగవంతుడి కృపతో మున్ముందు అనేక దైవ కార్యక్రమాలకు చెనుకుంటాను అని సంతోషం వ్యక్తపరిచారు.


ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు రవి నాయక్,కట్న రాజు,రాందాస్ నాయక్,మాజీ ఉపసర్పంచ్ దయ్యాల మల్లేష్,నరసింహారెడ్డి, జయేందర్ రెడ్డి,బోకుల రాజు, ఆ రాములు గౌడ్,శ్రీరాములు, దయానంద రెడ్డి,రాజు నాయక్,పిఎసిఎస్ మాజీ డైరెక్టర్ పాండు, మాజీ కో ఆప్షన్ సభ్యుడు శంకర్ నాయక్,తులసి రామ్,మన్య నాయక్,వెంకటేష్ నాయక్, సోమ్లా నాయక్,విష్ణు నాయక్, జగన్ నాయక్,నరేష్ నాయక్, శంకర్ నాయక్,సాయి,నరేష్, సుధాకర్,నరసింహ,రాధ్య నాయక్,దాసు నాయక్, పాండు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా

Posted On 2026-08-26 17:11:26

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >