Posted on 2024-11-02 07:21:24
డైలీ భారత్, వేములవాడ: ఈరోజు వేములవాడ ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన టి,ఎన్,ఎస్,ఎఫ్ మాజీ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి.
ఈ సందర్భంగా మోతె రాజిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య సమస్యలపై చర్చినట్లు,ప్రభుత్వ పాఠశాలల్లో,గురుకులాల్లో మౌళిక వసతులు కల్పించాలని,ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో విడుదల చేయాలని కోరారు.ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు అని రాజిరెడ్డి తెలిపారు.ఆయన వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరే మల్లేశం వున్నారు
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >