Posted on 2024-11-02 14:38:37
ముహూర్తం ఖరారు
డైలీ భారత్, తిరుమల: టీటీడీ ఛైర్మన్ BR నాయుడు ప్రమాణ స్వీకారం చేసే ముహుర్తం ఖరారు అయింది. తిరుమలలో ఈ నెల 6వ తేదిన టీటీడీ పాలకమండలి ఛైర్మన్ గా ఆయన ప్రమాణ స్వీకారం ఉంటుంది. 29 మంది సభ్యులతో నూతన పాలకమండలిని నియమిస్తూ.ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది..ఇక తిరుపతి ఎమ్మెల్యే సభ్యత్వంపై అనిశ్చితి కొనసాగుతోంది.
మరొకరికి అవకాశం కల్పించనుంది. అది ఎవరనేది త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >