Posted on 2024-10-29 12:48:17
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:ఏసీబీకి ఇవాళ రెండు అవినీతి తిమింగలాలు చిక్కాయి.. భద్రాద్రి కొత్తగూడెం మెడికల్ కళాశాలలో ఇద్దరు మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా అధికారులకు చిక్కారు.. బిల్లులు పాస్ చేయించేందుకు రూ.మూడు లక్షలు లంచం ఇవ్వాలని కాంట్రాక్టర్ ను కోరాడుఏవో ఖలీల్ .. దీనితో ఆ కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు.
దీంతో వలపన్ని రూ.మూడు లక్షలు లంచం తీసుకుంటుండగా ఖలీల్, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్ ను రెడ్ హ్యాడెండ్ గా పట్టుకున్నారు.. వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >