Posted on 2024-10-27 21:33:58
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కేరళ రాష్ట్రం శబరిమల అయ్యప్ప సన్నిధానంలో అయ్యప్పస్వామివారి ప్రసాదం అరవణ పాయసం ఎంత విశిష్టమైనది. శబరిమల అయ్యప్ప సన్నిధలో మండల మకరవిల్లకు మహోస్వానికి అరవణ పాయసం తయారీ ప్రారంభం.ఈ ప్రసాదం కొంచెం తిని తమ జన్మ ధన్యం చేసుకుంటే చాలు అని భావించే భక్తులు కోట్లాది మంది ఉన్నారు. రాబోయే మండల మకర విళక్కు ఉత్సవం 2024-25 కోసం, నవంబర్ 16 వరకు 40 లక్షల అరవణ పాయసం టిన్నులను సిద్ధం చేయాల్సి ఉంది.
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >