| Daily భారత్
Logo




మూసి బాధితులకు అండగా బిజెపి మహా ధర్నా

News

Posted on 2024-10-26 18:14:21

Share: Share


మూసి బాధితులకు అండగా బిజెపి మహా ధర్నా

పాల్గొన్న మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి

డైలీ భారత్, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మూసి సుందరీకరణ, పునర్జీవం పేరుతో పేదల ఇళ్లను కూల్చి వేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి బిజెపి అండగా నిలుస్తూ ఈరోజు ఉదయం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మూసి బాధితులకు అండగా బిజెపి మహాధర్నా కార్యక్రమం నిర్వహించింది.

ఈ సందర్భంగా ధర్నాలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అభివృద్ధి చేయాల్సింది పోయి, హైడ్రా, సుందరీకరణ పేరుతో ఇళ్ళు కూల్చుకుంటూ వెళుతున్నారని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు.

పేద,మధ్యతరగతి వర్గాలు బాధపడుతున్నాయని, వారికీ భరోసా కల్పించేందుకే ధర్నా కార్యక్రమం చేపట్టామన్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్,ఎంపీ ఈటల రాజేందర్,రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు బానోతు విజయలక్ష్మి,మహిళా నేతలు, కార్యకర్తలు,మూసి బాధితులు, తదితరులు పాల్గొన్నారు.

Image 1

స్కూల్ పరిసరాల్లో సిగరెట్, గుట్కా నిషేధం

Posted On 2026-04-19 22:26:42

Readmore >
Image 1

పీసా అమలు ఎక్కడ.?

Posted On 2026-04-19 22:25:03

Readmore >
Image 1

శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య

Posted On 2026-04-19 22:22:58

Readmore >
Image 1

ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. 5 నెలలు ఫ్రీ

Posted On 2026-04-19 22:21:17

Readmore >
Image 1

మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్ల రవి

Posted On 2026-04-19 14:12:55

Readmore >
Image 1

ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం?

Posted On 2026-04-19 10:18:18

Readmore >
Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >