| Daily భారత్
Logo




బీర్ బాటిల్‌తో పొడుచుకున్న సైకో

News

Posted on 2024-10-26 15:51:39

Share: Share


బీర్ బాటిల్‌తో పొడుచుకున్న సైకో

డైలీ భారత్ మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో సైకో వీరంగం సృష్టించాడు. కే సముద్రం మండలం ఇంటికన్నె గ్రామంలో పంజాబ్‌కు చెందిన ఓ వ్యక్తి ట్రైన్ దిగి తనను తాను బీర్ బాటిల్‌తో పొడుచుకుని రాళ్లతో కొట్టుకుంటూ శుక్రవారం సాయంత్రం హల్ చల్ చేశాడు.దీంతో అతడిని చూసి భయపడిన స్థానికులు తమపై దాడి చేస్తాడేమోనన్న భయంతో దూరంగా పరుగులు తీశారు. అతడిని పట్టుకునేందుకు వెళ్లిన స్థానికులపై దాడిచేసేందుకు ప్రయత్నించాడు. కొద్దిసేపటి తర్వాత ఆ సైకోను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

Image 1

స్కూల్ పరిసరాల్లో సిగరెట్, గుట్కా నిషేధం

Posted On 2026-04-19 22:26:42

Readmore >
Image 1

పీసా అమలు ఎక్కడ.?

Posted On 2026-04-19 22:25:03

Readmore >
Image 1

శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య

Posted On 2026-04-19 22:22:58

Readmore >
Image 1

ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. 5 నెలలు ఫ్రీ

Posted On 2026-04-19 22:21:17

Readmore >
Image 1

మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్ల రవి

Posted On 2026-04-19 14:12:55

Readmore >
Image 1

ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం?

Posted On 2026-04-19 10:18:18

Readmore >
Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >