Posted on 2024-10-03 22:12:51
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ప్రసూతి సంతాన సాఫల్య వైద్యురాలు బిందుపల్లవి కొత్తగూడెంలోని బిందుపల్లవి ఆసుపత్రిలో అన్ని రకాల ఆపరేషన్ కేవలం 17 వేల కు చేస్తున్నారు.ఏజెన్సీ ప్రాంత ప్రజల కు ఇప్పటికే ఉచిత ఓపి సేవలు అందిస్తున్నారు.అన్ని రకాల ఆపరేషన్ మందులు,రక్త పరీక్షలు,ఆసుపత్రి,మత్తు డాక్టర్ చార్జీలు అన్ని కలిపి మొత్తం రూ 17 వేలు కు ప్రతి శని,ఆదివారాల్లో ఆపరేషన్లు చేస్తున్నారు.
క్లిష్టతరమైన ఎమర్జెన్సీ కేసులను కూడా ఎటువంటి అధిక చార్జీలు లేకుండా అందుబాటు ధరల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్నారు.సాధారణ కాన్పు కే ప్రయత్నం చేస్తున్నామని తప్పని పరిస్థితుల్లోనే ఆపరేషన్లు చేస్తామన్నారు.సాధారణంగా ఈ ఆపరేషన్ను.కాన్పు,గర్భసంచి,సిస్ట్ తొలగించడం,పీసీఓడీ డ్రిల్లింగ్,ఈ టాపిక్ ప్రెగ్నెన్సీ ఆపరేషన్,బయట చేయించుకుంటే ఒక్కో ఆపరేషన్ కు 50 వేలు దాకా ఖర్చవుతుందన్నారు.
ఆధునిక ఆపరేషన్ థియేటర్ అనుభవం గల నర్సులతో కొత్తగూడెం ప్రజలకు మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నామన్నారు డాక్టర్ బిందు పల్లవి.
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >