| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సిరిసిల్లలో ఘనంగా మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు

సిరిసిల్లలో ఘనంగా మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి  జయంతి వేడుకలు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు ఉదయం గాంధీ మరియు లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా గాంధీ చౌక్ లో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు  రవీందర్ కొండ నరేష్ మోర శ్రీహరి  చొప్పదండి అంజన్న ఊరగొండ రాజు గాజుల వేణు  పంపరి అర్జున్ సుంకోజు రమేష్ చారి చొప్పదండి శ్రీనివాస్ కోడం రవి తాటిపాముల విష్ణు వేముల పోశెట్టి కోడం శ్రీనివాస్ సుంచు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు

Previous మహనీయులకు నివాళులర్పించిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి
Next గొంతులో కోడి ఎముక ఇరుకున్ని వ్యక్తి మృతి
ADVERTISEMENT