Posted on 2024-10-02 18:31:33
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : కోడి ఎముక గొంతులో ఇరుక్కోవడంతో వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం బోడంపహాడ్ గ్రామంలో చాకలి కృష్ణ (40) అనే వ్యక్తి కూలి పని చేస్తాడు . మంగళవారం రాత్రి భోజనం చేస్తున్న సమయంలో కోడి ఎముక గొంతులో ఇరుక్కుంది.దీంతో అతను ఊపిరి ఆడక స్పృహ కోల్పోయాడు.తోటి వారు 108కి సమాచారం అందించారు.వెంటనే స్పందించిన 108 సిబ్బంది ఇంటికి చేరుకొని అతను మృతి చెందినట్టుగా నిర్ధారించారు. దీంతో మృతిడి కుటుంబ సభ్యులు,బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >