| Daily భారత్
Logo




ఘనంగా మహాత్మా గాంధీ,లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు

News

Posted on 2024-10-02 14:08:06

Share: Share


ఘనంగా మహాత్మా గాంధీ,లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణంలోని గంజ్ లో మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన  మహాత్మా గాంధీ మరియు లాల్ బహుదూర్ శాస్త్రి  జయంతి  సందర్భంగా వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన్న ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్,కమిషనర్ వెంకన్న, కౌన్సిలర్ మహేశ్వరి, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ప్రెడిసెంట్ కొంకళ్ళ చెన్నయ్య,, నేతలు చెంది తిరుపతి రెడ్డి, బాబర్ ఖాన్ ,అగ్గనూర్ బస్వo,శ్రీకాంత్ రెడ్డి ఇబ్రహీం,రాజేందర్ రెడ్డి,విజయ్ కుమార్ రెడ్డి, ముబారక్ అలీ ఖాన్,రఘు నాయక్,బాలరాజు గౌడ్,ఖదీర్,కొప్పునూరి ప్రవీణ్ వాసు, జగదీష్,నరేష్,  సత్తయ్య,మన్నే రవి,రాజు నాయక్,శంకర్ తదితరులు పాల్గొన్నారు

Image 1

స్కూల్ పరిసరాల్లో సిగరెట్, గుట్కా నిషేధం

Posted On 2026-04-19 22:26:42

Readmore >
Image 1

పీసా అమలు ఎక్కడ.?

Posted On 2026-04-19 22:25:03

Readmore >
Image 1

శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య

Posted On 2026-04-19 22:22:58

Readmore >
Image 1

ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. 5 నెలలు ఫ్రీ

Posted On 2026-04-19 22:21:17

Readmore >
Image 1

మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్ల రవి

Posted On 2026-04-19 14:12:55

Readmore >
Image 1

ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం?

Posted On 2026-04-19 10:18:18

Readmore >
Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >