| Daily భారత్
Logo




షాద్ నగర్ ఎమ్మేల్యే వీర్లపల్లి శంకర్ కు శుభాకాంక్షలు వెల్లువ

News

Posted on 2024-09-11 14:27:52

Share: Share


షాద్ నగర్ ఎమ్మేల్యే వీర్లపల్లి శంకర్ కు శుభాకాంక్షలు వెల్లువ

రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఛైర్మెన్ గా ఎన్నికైనందుకు సన్మానం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: జర్నలిస్టులు పార్టీలకు అతీతంగా వార్తలు మానవీయ కోణంలో రాయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలంగాణ అసెంబ్లీ ప్రజాపద్ధుల చైర్మన్ గా ఎన్నికైనందుకు షాద్ నగర్ రజక జర్నలిస్టులు పూలమాల శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ  నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలు వెలికి తీసి వార్తలు రాసే జర్నలిస్టుల సేవలు మరువలేనివని ఏ రంగంలోనైనా రాణించాలంటే ఓపిక పట్టుదల కృషి ఉండాలని అప్పుడే విజయం సొంతం అవుతుందని అన్నారు. కార్యక్రమంలో సాక్షి శ్రీశైలం, ఆంధ్రజ్యోతి సత్యనారాయణ, నమస్తే తెలంగాణ శివ,ప్రజాపక్షం దన్నారం రమేష్, ప్రజా దర్బార్ శ్రీనివాస్, శ్రీనివాస్, దిశ రమేష్(ఆర్కే) తదితరులు పాల్గొన్నారు..

Image 1

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

Posted On 2026-09-09 17:17:04

Readmore >
Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >
Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >
Image 1

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-09-09 08:34:54

Readmore >
Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >