Posted on 2024-09-08 16:21:27
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల స్థానిక బాలికల పాఠశాల గీతా నగర్ లో ఈరోజు తేదీ 8 సెప్టెంబర్ 2024 తేదీన " జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల " నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది . అధ్యక్షులుగా పి అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా బడుగు రాజశేఖర్, కోశాధికారిగా డి.అర్చన లను ఎన్నుకోవడం జరిగింది. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కె.శోభన్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నవీన్ కుమార్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బి.వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఎన్నిక పత్రాన్ని అధ్యక్షులు అంజన్న కి అందజేశారు
ఇట్టి కార్యక్రమంలో మురళి నాయక్, స్థానిక పిడి లు ఎల్ డేవిడ్సన్, టి సురేష్, ఏ రవికుమార్ సుధాకర్ ,సుధాకర్ కృష్ణ హరి , ప్రేమ్ కుమార్, సాయి సుధాకర్, జగిత్యాల జిల్లా సాఫ్ట్ బాల్ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ ఇతర సీనియర్ సాఫ్ట్బాల్ క్రీడాకారులు పాల్గొన్నారు
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >