| Daily భారత్
Logo




ఎన్పీఆర్4జడ్చర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో గణపతి లడ్డూలు పూజసామాగ్రి పంపిణీ

News

Posted on 2024-09-08 12:55:11

Share: Share


ఎన్పీఆర్4జడ్చర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో గణపతి లడ్డూలు పూజసామాగ్రి పంపిణీ

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:  జడ్చర్ల నియోజకవర్గంలోని జడ్చర్ల, బాదేపల్లి, ఆలూరు,చిన్న ఆదిరాల, యాసాయికుంట తాండా, హనుమాన్ తండాలోని వినాయక మంటపాలకు ఎన్ఫీఆర్4జడ్చర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో గణపతి లడ్డూలు, పూజా సామాగ్రిని ఆయా మంటపాల నిర్వాహకులకు ఫౌండర్ నర్రా ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి యేటా పంపిణీ చేసిన విధంగానే ఈ సంవత్సరంలో కూడా ప్రత్యేక పంపిణీ చేపట్టామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మొల్గర నరేందర్ రెడ్డి,ఖాజా నసీరోద్దీన్, నరేష్ కుమార్ రెడ్డి, జడ్చర్ల సత్యం,వినయ్ రెడ్డి, హరిబాబు, వినోద్, దానం హరిబాబు, హత్తిరాం, గణేష్, శ్రీను, భూపాల్,గోవింద్  నాయక్,రఘు, రాజునాయక్,కిషన్ నాయక్,శంకర్ నాయక్, శ్రీకాంత్,రమేష్,చంద్రుడూ నాయక్,రంజిత్ కుమార్ రెడ్డి, రాజ్ కుమార్ సహస్ర తదితరులు పాల్గొన్నారు.

Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >