| Daily భారత్
Logo




న్యూ ఆక్వా వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2024-09-08 07:36:42

Share: Share


న్యూ ఆక్వా వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణంలో పటేల్  రోడ్డు లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మన్నే రవి ముదిరాజ్ ఏర్పాటు చేసిన న్యూ ఆక్వా వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కొంకల చెన్నయ్య మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య యాదవ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు బస్వంఅప్ప,దగ్గు శ్రీనివాస్ యాదవ్, మధు, వాసు  జగదీష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు..

Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >