| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఇల్లందు నియోజకవర్గం శాసన సభ్యులు కోరం కనకయ్య కు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చీమల వెంకటేశ్వర్లు

ఇల్లందు నియోజకవర్గం శాసన సభ్యులు కోరం కనకయ్య కు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చీమల వెంకటేశ్వర్లు

డైలీ భారత్, ఇల్లందు: ఇల్లందు నియోజకవర్గం తాడిత,పీడిత ప్రజల గోంతుక గా నియోజకవర్గం సమగ్రా అభివృద్ధికి కృషి చేయాలని, సీతారామ ప్రాజెక్ట్ నీటితో నియోజకవర్గాన్ని  చూడాలనే ప్రజల చీరకాల కలను సాకారం చేయాలని మనసారా అకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చీమల వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ ఇల్లెందు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Previous బాలునాయక్ ను అభినందించిన ప్రకృతి హరిత దీక్ష అధ్యక్షుడు మొక్కల రాజశేఖర్
Next న్యూ ఆక్వా వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ADVERTISEMENT