| Daily భారత్
Logo




బాలునాయక్ ను అభినందించిన ప్రకృతి హరిత దీక్ష అధ్యక్షుడు మొక్కల రాజశేఖర్

News

Posted on 2024-09-08 05:33:14

Share: Share


బాలునాయక్ ను అభినందించిన ప్రకృతి హరిత దీక్ష అధ్యక్షుడు మొక్కల రాజశేఖర్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు చెందిన మాలోత్ బాలు నాయక్  ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్ని కావడం పట్ల ప్రకృతి హరిత దీక్ష అధ్యక్షుడు మొక్కల రాజశేఖర్ మొక్కతో ఆయనను అభినందించారు. బాలు నాయక్ ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్, మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని యందు ప్రస్తుతం పనిచేచున్నారు.గతంలో టేకులపల్లి మండలం ఏ హెచ్ ఎస్ గంగారం నందు పనిచేసినప్పుడు 10 వ తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేసినందుకు గురుపూజం రోజు భద్రాచలం గిరిజన భవన్ నందు జరిగిన వేడుకలలో  ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్. ఐఏఎస్ చేతుల మీదుగా "టీచర్స్ డే" సందర్భంగా అవార్డు తీసుకుంటున్నందుకు వారికి ప్రకృతి హరిత దీక్ష గౌరవ సభ్యులుగా హరిత దీక్ష తీసుకొని వందలాది మొక్కలు నాటి ఎందరికో ఆదర్శంగా ఉన్న  ఆయన భవిష్యత్తులోఎన్నో ఉత్తమ అవార్డులు తీసుకోవాలని ప్రకృతి హరిత దీక్ష వ్యవస్థాపక అధ్యక్షుడు మొక్కల రాజశేఖర్ అన్నారు.ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సంఘం వెంకట పుల్లయ్య, ప్రపంచ పర్యావరణ సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షుడుబరిగెల భూపేష్, రాష్ట్ర కార్యదర్శి క్రాంతినాయుడు,కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు పి.కుమార్, సామర్ల సమ్మయ్య, రాజు, లగడపాటి రమేష్ చంద్, ఉపాధ్యాయుడు దస్తగిరి తదితరులు అభినందనలు తెలియజేశారు.

Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >