Posted on 2024-08-08 16:13:50
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ కరాటే గ్రాండ్ మాస్టర్ స్వర్గీయ మల్లేష్ యాదవ్ మెమోరియల్ కరాటే టోర్నమెంట్ ఈ నెల 18 తేదీన మొయినాబాద్ లో నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ సంబందించిన బ్రూచర్ ని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లీ శంకర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాస్టర్ అశోక్ సాయినాథ్ నరేందర్ పీరు భాస్కర్ వినయ్ పాల్గొన్నారు..
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >