Posted on 2024-08-08 16:12:52
యునైటెడ్ వే అఫ్ హైదరాబాద్, మైక్రోసాఫ్ట్ సంస్థల ఆధ్వర్యంలో మేకగూడ గ్రామంలో వనమహోత్సవం
ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సి యన్.నవీన్ కుమార్ రెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: పచ్చదనమే పది కాలాలపాటు సురక్షితంగా ఉంచుతుందని, మానవ మనుగడకు చెట్టు ప్రకృతి ప్రధాన కారణమని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. నందిగామ మండలం మేకగూడ గ్రామంలో యునైటెడ్ వే అఫ్ హైదరాబాద్, మైక్రోసాఫ్ట్ సంస్థల ఆధ్వర్యంలో మేకగూడ గ్రామంలో వన మహోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నందిగామ మండల్ అధ్యక్షులు పద్మారెడ్డి, మేకగూడ మాజీ ఎంపీటీసీ రాజు నాయక్,ట్రీ ప్లాంటేషన్ యునిటైట్ సంస్థ మరియు మైక్రోసాఫ్ట్ చందన కమిటీ ఆఫీసర్, చంద్రకాంత్ ఈడీ, మధువతి సీనియర్ మేనేజర్, రాములు మేనేజర్, సాయికిరణ్ మేనేజర్,మాజీ సర్పంచ్ పార్వతమ్మ మల్లేష్ యాదవ్, మహిళా సంఘం నాయకురాలు మంజుల, స్వప్న శిరీషనరసింహ, పిఎసిఎస్ మేకగూడ డైరెక్టర్ యాదయ్య, రైతు కోఆర్డినేటర్ నెంబర్ మేకం రాజు మోహన్ నాయక్ మరియు మేకగూడ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >