Posted on 2024-08-08 16:11:26
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి జన్మదినం సందర్భంగా హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, పట్టణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు చెంది తిరుపతి రెడ్డి, బస్వం అప్ప తదితరులు. జన్మదినం సందర్భంగా పూల బొకే సమర్పించి ఈ సందర్భంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ఏనుముల తిరుపతిరెడ్డి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భవిష్యత్తులో ఎంతో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు..
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >