Posted on 2024-08-07 17:18:18
డైలీ భారత్, ముస్తాబాద్: ఈరోజు ముస్తాబాద్ మండల ఎసైగా నూతన బాధ్యతలు స్వీకరించిన చిందం గణేష్ ని పూలే బొకే ఇచ్చి,శాలువాతో సత్కరించినా తెలుగుదేశం పార్టీ ముస్తాబాద్ మండల అధ్యక్షులు సుద్దాల దేవయ్య టి,ఎన్,ఎస్,ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షులు మోతే రాజిరెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తుమ్మనపల్లి సత్యం పాల్గొన్నారు.
గంజాయి రహిత సమాజమే లక్ష్యం: మారిచెట్లపాలెంలో పోలీసుల భారీ "కార్డన్ & సెర్చ్"
Posted On 2026-03-14 11:41:04
Readmore >
పదవ తరగతి పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-14 11:10:04
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్‌లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్
Posted On 2026-03-13 19:19:09
Readmore >
సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు.. 117 మంది అరెస్ట్!
Posted On 2026-03-13 17:33:46
Readmore >