సానుకూలంగా స్పందించిన సీతక్క
మాసాయిపేట మండలానికి పూర్తి బాధ్యతలు కల్పించాలి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి విజ్ఞప్తి
డైలీ భారత్, మాసాయిపేట: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం నుండి కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు నర్సాపూర్ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో మాసాయిపేట మండలానికి పూర్తి అధికారాలు ఇవ్వమని మంత్రి సీతక్క ను కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు అనంతరం మాసాయిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు రాజిరెడ్డి అలియాస్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపిటిసి కృష్ణరెడ్డి, మాజీ ఎంపిటిసి చెరుకు సిద్ధరాములు గౌడ్, మాసాయిపేట ఉప సర్పంచ్ ఉదండపురం నాగరాజు, పిఎసిస్ డైరెక్టర్ ఊదండపురం నరసింహులు వేణుగోపాల్ రెడ్డి, రామంతపూర్ తండా గోపి నాయక్ చెట్లా తిమ్మాయపల్లి పోచయ్య యాదవ్, అంజా గౌడ్, కమ్మరి రాజు చారి, కిషన్ నాయక్, శ్రీనివాస్ నాయక్ కలవడం జరిగిందిని కాంగ్రెస్ పార్టీ మాసాయిపేట మండల అధ్యక్షులు శ్రీకాంత్ హాలియాస్ రాజిరెడ్డి పేర్కొన్నారు