Posted on 2024-08-06 20:07:03
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: హయత్ నగర్ లో లోన్ యాఫ్ వేధింపులతో కనిపించకుండా పోయిన బీ టెక్ స్టూడెంట్ సాయి కిరణ్...గత 15రోజులుగా తమ కొడుకు ఎక్కడున్నాడో తెలియని ఆందోళనలో పేరెంట్స్.హయత్ నగర్ ఎల్ఐసి కాలనీకి చెందిన సాయి కిరణ్ ...15రోజుల నుండి తామే వెతుకుతున్నామని పోలీసులు స్పదించాలని వేడుకుంటున్న కుటుంభ సభ్యులు.గత కొంత కాలం క్రితం లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకున్న సాయి కిరణ్.పోలీసులు స్పంచించడం లేదని కుటుంభ సభ్యుల ఆవేదన.పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపణ.
ఫోన్ కాంటాక్ట్స్,గ్యాలరీలో ఉన్న ఫొటోస్ బ్యాడ్ వెబ్ సైట్ లో అప్లోడ్ చేస్తామని సాయి కిరణ్ కు ఆగంతకుల మెసేజ్ లు.
ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి నూతన కార్యాలయం ప్రారంభం
Posted On 2026-03-14 19:39:44
Readmore >
జిల్లాలో వరుస నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్‌లో ఇద్దరి అరెస్ట్ & రిమాండ్ కు తరలింపు
Posted On 2026-03-14 19:33:15
Readmore >
మాజీ డిజిపి దొర పాడే మోసిన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి,వీహైదరాబాద్ సిపి సజ్జనర్.
Posted On 2026-03-14 17:37:18
Readmore >
రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
Posted On 2026-03-14 14:28:12
Readmore >
పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు
Posted On 2026-03-14 13:05:35
Readmore >
గంజాయి రహిత సమాజమే లక్ష్యం: మారిచెట్లపాలెంలో పోలీసుల భారీ "కార్డన్ & సెర్చ్"
Posted On 2026-03-14 11:41:04
Readmore >
పదవ తరగతి పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-14 11:10:04
Readmore >