డైలీ భారత్, (చేగుంట): మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల గ్రామంలో ఇటీవల మరణించిన మురారి ఎల్లం తండ్రి రాజయ్య మరణించిన విషయం తెలుసుకొని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు యువ నాయకులు సండ్రుగు శ్రీకాంత్ 50 కేజీల బియ్యమును వారి కుటుంబానికి అందజేయడం జరిగింది నీ తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఎస్సీ సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సింలు దుబ్బాక యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అంకన్న గారి సాయి కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు పుర్ర ఆగమయ్య, చింతాల లింగం, మద్దూరి రాజు, కర్రె సాయికుమార్, బోనాల గ్రామ అధ్యక్షుడు పూల్లూరు రమేష్, ఉపాధ్యక్షుడు సంతోష్, యువజన నాయకులు సంతోష్ యాదవ్, పోతుల ప్రశాంత్, కిసాన్ అధ్యక్షుడు స్వామి, ఇమ్మడి లక్ష్మణ్, అల్లి లచ్చిరెడ్డి, అక్బర్ రాజ్యం గణేష్ తదితరులు పాల్గొన్నారు
News