Posted on 2024-08-06 18:51:08
కొందుర్గు మండల నేతలు కృష్ణారెడ్డి, సయ్యద్ సాదిక్ ఆద్వర్యంలో చెక్కుల పంపిణీ
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: పేద ప్రజలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుందనీ, కాంగ్రెస్ పాలనలో పేదల సంక్షేమమే ధ్యేయంగా పనులు ముందుకు పోతున్నాయని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మంగళ వారం షాద్ నగర్ పట్టణంలోని ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కొందుర్గు మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణా రెడ్డి ఆద్వర్యంలో నాయకులు సయ్యద్ సాదిక్, బీమిడి అశోక్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి సమక్షంలో శ్రీరంగాపూర్ గ్రామానికీ చెందిన కె అంజయ్య రూ. 22,000, బేరి జంగయ్య రూ. 25,500, మబ్బుల్ జానీ రూ. 60,000 విలువ గల చెక్కులను ఎఎమ్మేల్యే అందించారు. ఈ కార్యక్రమంలో పల్లె మహేందర్ రెడ్డి, గోవర్ధన్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, బాబాయ్, టీ జంగయ్య, ఎం సురేష్, ఎండి ఇస్మాయిల్, ఎండి సోను, ఎండి కాజా, సంజీవ, అంజయ్య, బుయ్యని బాలమణి, తదితరులు పాల్గొన్నారు..
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >