| Daily భారత్
Logo




అంకిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగులు,మ్యాట్లు,పంపిణీ

News

Posted on 2024-08-05 13:49:11

Share: Share


అంకిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగులు,మ్యాట్లు,పంపిణీ

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: అంకిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సోమవారం  చేవెళ్ల మండల పరిధిలోని కేసారం  గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు బ్యాగులు, మ్యాట్ లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ....విద్యార్థులు బాగా చదువుకోవాలని, ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. సంస్థ ఆధ్వర్యంలో విద్యాభివృద్ధి కి కృషీ చేయడానికి తమ వంతుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.  విద్యార్థులు బాగా చదువుకుని పాఠశాలకు, గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శశికళ , అంగన్ వాడి టీచర్ అరుణ, జర్నలిస్ట్ కుమ్మరి రాఘవేందర్, న్యాయవాది రామకృష్,దవాల్గారి  శ్రీనివాస్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >